మడకశిరకు ఆర్డీవో కార్యాలయం.. నాయకుల పాలాభిషేకం

మడకశిరకు ఆర్డీవో కార్యాలయం.. నాయకుల పాలాభిషేకం

సత్యసాయి: మడకశిరలో ఆర్డీవో కార్యాలయం ఏర్పాటు చేస్తూ జీవో విడుదల కావడంతో మాజీ ఎమ్మెల్సీ, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండుమల తిప్పేస్వామి హర్షం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, తదితరుల చిత్రపటాలకు జ్యోతిరావు పూలే సర్కిల్ వద్ద పాలాభిషేకం చేశారు. తమ దశాబ్దాల కల నెరవేరిందని తిప్పేస్వామి అన్నారు.