పొచ్చెర జలపాతం సందర్శన నిలిపివేత

పొచ్చెర జలపాతం సందర్శన నిలిపివేత

ADB: భారీ వర్షాల కారణంగా బుధవారం పొచ్చెర జలపాతానికి బుధవారం పర్యటకుల సందర్శనాన్ని రద్దు చేస్తున్నట్లు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ప్రణయ్ తెలిపారు. వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరికల నేపథ్యంలో ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు వెల్లడించారు. సందర్శకులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని ఆయన కోరారు.