మహబూబ్‌నగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM

మహబూబ్‌నగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ కల్వకుర్తిలో డ్రంక్ అండ్ డ్రైవ్‌లో ఐదుగురికి జైలు శిక్ష
➢ జిల్లా నుంచి పంచరామాలకి ఈనెల 15న ప్రత్యేక హైటెక్ బస్ ఏర్పాటు
➢ వనపర్తి పట్టణంలోని ఎకో పార్కులో సైక్లింగ్ ప్రారంభించిన అటవి శాఖ అధికారులు
➢ అమ్రాబాద్ రోడ్డు విస్తరణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ
➢ ఉప్పరపల్లిలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ