ములుగులో మాజీ సర్పంచ్ సస్పెన్షన్

ములుగులో మాజీ సర్పంచ్ సస్పెన్షన్

ములుగు పట్టణానికి చెందిన మాజీ సర్పంచ్ బండారు హరినాతంను కాంగ్రెస్ నుంచి సస్పెండ్ అయ్యారు. ఈ మేరకు అందుకు సంబంధించిన ఉత్తర్వులను జిల్లా అధ్యక్షుడు పైడకుల అశోక్ ఇవాళ జారీ చేశారు. పార్టీ నియమ నిబంధనలు ఉల్లంఘించిన వారిని ఎవరినీ ఉపేక్షించబోమని ఆయన స్పష్టం చేశారు. పార్టీలో ఉంటూ పార్టీకి నష్టం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.