నామినేషన్ల ప్రక్రియను పరిశీలించిన సబ్ కలెక్టర్
KMM: నామినేషన్ల ప్రక్రియ, పోలింగ్ మెటీరియల్ సెగ్రిగేషన్ ఏర్పాట్లను సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్ సమీక్షించారు. స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లలో భాగంగా సోమవారం సత్తుపల్లి ఎంపీడీవో కార్యాలయంలోని హెల్ప్‌డెస్క్‌ను పరిశీలించారు. అనంతరం కిష్టారం గ్రామ పంచాయతీ క్లస్టర్‌ను కూడా ఆయన సందర్శించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో, తహసీల్దార్ పాల్గొన్నారు.