VIDEO: 'ఎమ్మెల్యే పదవికి కడియం రాజీనామా చేయాలి'

VIDEO: 'ఎమ్మెల్యే పదవికి కడియం రాజీనామా చేయాలి'

WGL: బీఆర్‌ఎస్‌తో పెళ్లి కాంగ్రెస్‌తో కాపురం అనుకున్నట్లుగా కడియం శ్రీహరి పరిస్థితి ఉందని మాజీ ఉపముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య అన్నారు. దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. స్పీకర్ తీర్పు ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టుగా ఉందని విమర్శించారు. కడియం బీఆర్‌ఎస్‌ కండువా కప్పుకుంటే స్వాగతిస్తామని అన్నారు.