అమెరికాకు ఇరాన్ మరో షాక్

అమెరికాకు ఇరాన్ మరో షాక్

అమెరికాకు ఇరాన్ మరో షాక్ ఇచ్చింది. అగ్రరాజ్యానికి చెందిన రెండు హెలికాప్టర్లను కూల్చి వేసినట్లు ఇరాన్ ఆర్మీ ప్రకటించింది. ఈ మేరకు కూలిన హెలికాప్టర్లకు సంబంధించిన ఫొటోలను విడుదల చేసింది. అమెరికా పైలట్‌ను రక్షించడానికి వచ్చిన వాటిని ధ్వంసం చేసినట్లు వెల్లడించింది.