యాషెస్.. గిల్‌క్రిస్ట్ రికార్డ్ బ్రేక్ చేయగలరా?
ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య 1882 నుంచి ప్రతిష్ఠాత్మకంగా జరుగుతున్న యాషెస్ సిరీస్ చరిత్రలో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన ప్లేయర్‌గా ఆడమ్ గిల్‌క్రిస్ట్(AUS) కొనసాగుతున్నాడు. 2006 నవంబర్‌లో జరిగిన పెర్త్ టెస్టులో ఆయన 57 బంతుల్లోనే సెంచరీ చేశాడు. తర్వాతి స్థానాల్లో గిల్బర్ జేసప్(ENG - 1902లో 76 బాల్స్), ట్రావిస్ హెడ్(AUS - 2021లో 85) ఉన్నారు.