సొంత ఖర్చులతో బతుకమ్మ విగ్రహం ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే

సొంత ఖర్చులతో బతుకమ్మ విగ్రహం ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే

WGL: జిల్లా నల్లబెల్లి మండలం, పరిధిలో కొండలపల్లె గ్రామంలో మహిళల అభ్యర్థన మేరకు నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సొంత ఖర్చులతో బతుకమ్మ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. గ్రామంలోని మహిళలు పాల్గొన్న ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు CH తిరుపతిరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళల అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వ కట్టుబడి ఉందని తెలిపారు.