'బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలి'

'బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలి'

ADB: అసెంబ్లీ ఘన్ పార్క్ వద్ద బీసీల తరపున బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేపట్టిన నిరసన కార్యక్రమంలో బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. ఐకమత్యంతో ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి పోరాడాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం బీసీలకు వెంటనే 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.