VIDEO: పాన్ షాపుల్లో పోలీసుల తనిఖీలు

VIDEO: పాన్ షాపుల్లో పోలీసుల తనిఖీలు

HYD: పాతబస్తీలోని పాన్ షాపుల్లో పోలీసులు ఏకకాలంలో తనిఖీలు నిర్వహించారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు నిషేధిత వస్తువులను అక్రమంగా విక్రయిస్తున్నారన్న సమాచారంతో ఈ దాడులు చేపట్టారు. పలు దుకాణాల్లో అనుమానాస్పద వస్తువులను తనిఖీ చేసిన అధికారులు, నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.