VIDEO: అక్రమ ఇసుక రవాణాను పూర్తిగా అణిచివేస్తాం: జిల్లా ఎస్పీ

VIDEO: అక్రమ ఇసుక రవాణాను పూర్తిగా అణిచివేస్తాం: జిల్లా ఎస్పీ

వనపర్తి జిల్లాలో అక్రమ ఇసుక తవ్వకం, రవాణా చేసే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని జిల్లా ఎస్పీ సునీత రెడ్డి తెలిపారు. గురువారం వనపర్తి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. వీపనగండ్ల పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా తరలిస్తున్న 15 ఇసుక ట్రాక్టర్ల పై కేసుల నమోదు చేసి చట్టపరమైన చర్యలో తీసుకున్నట్లు ఆమె వెల్లడించారు.