ఖమ్మం జిల్లా టాప్ న్యూస్ @12PM
➢ ఛత్తీస్‌గఢ్‌లోని రాయపూర్ అమితి యూనివర్సిటీ టాపర్‌గా నిలిచిన తల్లాడ విద్యార్థిని షేక్ ఆయేషా
➢ వెలుగుమట్ల భూదాన్ భూముల కూల్చివేతలపై దర్యాప్తు చేపట్టిన ఎన్‌హెచ్ఆర్సీ
➢ నాగులవంచలో అదుపుతప్పి ఇసుక ట్రాక్టర్ బోల్తా.. డ్రైవర్ మృతి
➢ నెమలి జాతరకు వైరా నుంచి ప్రత్యేక బస్సులు: డీఎం రామయ్య