GP సిబ్బందిని వెంటాడుతున్న మృత్యువు

BHPL: చిట్యాల మండలంలోని ఇటివల వివిధ గ్రామాల్లో పనిచేస్తున్న గ్రామ పంచాయతీ సిబ్బందిని మృత్యువు వెంటాడింది. కైలాపూర్‌లో జిల్లెల్ల కుమార్, బావుసింగ్ పల్లిలో కాల్వల సంజీవ్ రోడ్డు ప్రమాదంలో, దూత్ పల్లిలో రాపాల ప్రశాంత్ బావిలో పడి మృతి చెందారు. జీపీ కార్మికుల మరణాలతో ఆయా గ్రామాల్లోని సిబ్బంది భయాందోళనకు గురవుతున్నారు.