మధ్యాహ్న భోజనం నిధులు విడుదల

మధ్యాహ్న భోజనం నిధులు విడుదల

SRD: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలకు మధ్యాహ్న భోజనం నిధులు 28.50 కోట్లు విడుదలైనట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు ఆదివారం ప్రకటనలో తెలిపారు. ఒకటి నుంచి 8వ తరగతి వరకు ఏప్రిల్, జూన్ నెలకు సంబంధించిన నిధులు విడుదలైనట్లు పేర్కొన్నారు. నేరుగా మధ్యాహ్నం భోజనం ఏజెన్సీ ఖాతాలో నిధులు జమ చేస్తామని చెప్పారు.