సర్పంచ్ ప్రమాణ స్వీకారానికి హాజరైన ఎంపీ కావ్య
హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండల కేంద్రంలో సోమవారం గ్రామ సర్పంచిగా మాచర్ల జ్యోతి పదవి బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి వరంగల్ ఎంపీ కడియం కావ్య హాజరయ్యారు. సర్పంచ్‌గా బాధ్యతలు చేపట్టిన జ్యోతిని ఎంపీ కావ్యతోపాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామ ప్రజలు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కర్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.