పోలీంగ్ శాతాన్ని పెంచేందుకు అధికారుల ప్రత్యేక దృష్టి
HYD: జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఏర్పాటైనప్పటి నుంచి మొదటిసారి ఉప ఎన్నిక జరుగుతోంది. ఇప్పటి వరకు సాధరణ ఎన్నికలు జరిగాయని, వాటితో పోలిస్తే.. ఈ ఉప ఎన్నికలో పోలీంగ్ శాతాన్ని పెంచేందుకు అధికారులు ప్రత్యేక దృష్టి చేపట్టారు. కాలనీ సంఘాలను, యువతను చైతన్యవంతం చేసేందుకు ప్రచార కార్యక్రమాలు చేపడుతున్నామని జిల్లా ఎన్నికల అధికారి, GHMC కమిషనర్ ఆర్వీ కర్ణన్ తెలిపారు.