100 శాతం సర్పంచ్ స్థానాలు గెలవాలి

100 శాతం సర్పంచ్ స్థానాలు గెలవాలి

SDPT: హుస్నాబాద్ నియోజకవర్గంలోని అన్ని గ్రామ పంచాయితీలలో 100 శాతం స్థానాలు గెలవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పార్టీ నాయకులు సూచించారు. పంచాయతీ ఎన్నికల దృష్ట్యా ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయంలో శనివారం మండలాల వారిగా పార్టీ ముఖ్య నాయకులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఎన్నికల్లో ఎలా వ్యవహరించాలి, పార్టీ మద్దతుదారులను ఎలా గెలిపించుకోవాలని దిశా నిర్దేశం చేశారు.