ప్రొద్దుటూరులో నేడు మున్సిపల్ కౌన్సిల్ సమావేశం

ప్రొద్దుటూరులో నేడు మున్సిపల్ కౌన్సిల్ సమావేశం

KDP: ప్రొద్దుటూరులో శనివారం మధ్యాహ్నం 3:30 గంటలకు మున్సిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసినట్లు చైర్ పర్సన్ బీమునిపల్లె లక్ష్మీదేవి తెలిపారు. కౌన్సిలర్లు, అధికారులు సమావేశానికి హాజరుకావాలని ఆమె కోరారు. అజెండాలోని అంశాలపై సమావేశంలో చర్చించనున్నట్లు తెలిపారు. కాగా గత సమావేశాల్లో వైసీపీ, టీడీపీ కౌన్సిలర్ల మద్య గొడవ జరిగిన విషయం తెలిసిందే.