'ఇందుకూరుపేటలో 23 సీసీ కెమెరాలు ఏర్పాటు'

'ఇందుకూరుపేటలో 23 సీసీ కెమెరాలు ఏర్పాటు'

NLR: నేరాలను అదుపు చేసేందుకు, ముఖ్యంగా దర్యాప్తుకు ఉపయోగపడేందుకు ఇందుకూరుపేట మండలంలో పలు ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు ఎస్సై నాగార్జున్ రెడ్డి సోమవారం తెలిపారు. మొత్తం 23 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మండలంలోని తొమ్మిది గ్రామాలలో 17 లొకేషన్లలో ఈ కెమెరాలను ఏర్పాటు చేశామని, నేరాలు జరిగితే దర్యాప్తునకు ఉపయోగపడతాయని పేర్కొన్నారు.