ఎనిమిదో వార్డులో 100 కేవీ ట్రాన్స్‌ఫార్మర్ ప్రారంభం...

ఎనిమిదో వార్డులో 100 కేవీ ట్రాన్స్‌ఫార్మర్ ప్రారంభం...

BHNG: మోత్కూర్ మున్సిపల్ కేంద్రంలో 8వ వార్డ్ అంగడి బజార్‌లో 100kv ట్రాన్స్‌ఫార్మర్‌ను మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం స్వప్న సోమా నర్సయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మున్సిపాలిటీ అభివృద్ధిలో ప్రతి ఒక్కరు కృషి చేయాలి అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డ్ కౌన్సిలర్ పన్నాల శ్రీ విద్య శ్రీనివాస్ రెడ్డి, శ్రీకాంత్, వెంకన్న Ae ప్రభాకర్, AD బాలు పాల్గొన్నారు.