తూ.గో జిల్లా టాప్ న్యూస్ @12PM

తూ.గో జిల్లా టాప్ న్యూస్ @12PM

✦రంగాపేట మండలంలో 13ఏళ్ల బాలికపై లైంగిక దాడి
✦దుద్దుకూరు హైవేపై డివైడర్‌ను ఢీకొని బొల్తా పడిన లారీ
✦రేపు జిల్లాలో పర్యటించనున్న రాజమండ్రి ఎంపీ పురందేశ్వరి
✦ధవళేశ్వరంలో ఘనంగా నిర్వహించిన ఈస్టర్‌ వేడుకలు