'మండల స్థాయి క్లాసును జయప్రదం చేయండి'

'మండల స్థాయి క్లాసును జయప్రదం చేయండి'

BHNG: ఈ నెల 14వ తేదీన అనాజిపురంలో నిర్వహిస్తున్న CPI(M) భువనగిరి మండల స్థాయి పార్టీ సభ్యుల క్లాసును జయప్రదం చేయాలని CPI(M) జిల్లా కమిటీ సభ్యులు దయ్యాల నర్సింహ, మండల కార్యదర్శి పల్లెర్ల అంజయ్య పిలుపునిచ్చినారు. బుధవారం భువనగిరి మండలం అనాజిపురంలోని పార్టీ కార్యాలయంలో క్లాసును జయప్రదం చేయాలని కోరుతూ కరపత్రంను ఆవిష్కరించారు.