వైభవంగా 'స్వాతి' వేడుకలు

వైభవంగా 'స్వాతి' వేడుకలు

నంద్యాల పట్టణం తెలుగుపేటలోని మద్దిలేటి శ్రీ లక్ష్మీ నృసింహా స్వామి ఆలయంలో స్వామి జన్మ నక్షత్రమైన 'స్వాతి'ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అదివారం స్వామికి పంచామృతాభిషేకాలు, స్నపన తిరుమంజనం నిర్వహించారు. స్వామి అమ్మవార్లను పట్టు వస్త్రాలతో అలంకరించారు. భక్తులు సామూహిక కుంకుమార్చనలో పాల్గొన్నారు.