తిమ్మాపురం గ్రామంలోని పోలింగ్ కేంద్రాల పరిశీలన..!

తిమ్మాపురం గ్రామంలోని పోలింగ్ కేంద్రాల పరిశీలన..!

SRPT: గ్రామపంచాయతీ ఎన్నికల్లో కీలకమైన ఓటింగ్ ప్రక్రియకు సంబంధించిన ప్రతి అంశాన్ని నిశితంగా పరిశీలన జరపాలని జిల్లా అదనపు రెవెన్యూ కలెక్టర్ సీతారామరావు అన్నారు. ఆదివారం సాయంత్రం జాజిరెడ్డిగూడెం మండల పరిధిలోని తిమ్మాపురం గ్రామంలోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు.