కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @12PM
➢ మచిలీపట్నంలోని ఆర్‌సీఎం స్కూల్‌ను సందర్శించిన ఎంపీ వల్లభనేని
➢ అవనిగడ్డలో ఎమ్మెల్యే బుద్ధప్రసాదును సత్కరించిన నూతన ఏపీపీ కర్రా సుధాకర్
➢ వలందపాలెంలోని వంగవీటి రంగా విగ్రహావిష్కరణలో పాల్గొన్న వంగవీటి ఆశా కిరణ్
➢ రేపటి నుంచి గుడివాడలో ఆగనున్న చెన్నై-విజయవాడ వందేభారత్(20677) రైలు