నామినేషన్ల స్వీకరణకు సర్వం సిద్ధం: ఎంపీడీవో

నామినేషన్ల స్వీకరణకు సర్వం సిద్ధం: ఎంపీడీవో

SRPT: మఠంపల్లి మండలంలో గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణకు సర్వం సిద్ధం అన్ని ఏర్పాట్లు చేశామని ఎంపీడీవో జగదీష్ మంగళవారం సాయంత్రం తెలిపారు. గ్రామ పంచాయతీ రెండవ సాధారణ ఎన్నికలకు గాను నేడు మూడవ దశలో ఎన్నికలు జరగనున్న మండలంలో 29 గ్రామ పంచాయతీల సర్పంచులు, వార్డు సభ్యుల నామినేషన్ల స్వీకరణకు ఎన్నికల అధికారులు సిద్ధంగా ఉన్నారని ఆయన తెలిపారు.