'అధిక ఎరువుల వాడకంతో నష్టాలు'

'అధిక ఎరువుల వాడకంతో నష్టాలు'

NLR: వలేటివారిపాలెం మండలంలోని నీకునాంపురం, సింగమనేనిపల్లి గ్రామాల్లో ‘పొలం పిలుస్తోంది’ కార్యక్రమం మంగళవారం జరిగింది. రైతులు అధికంగా రసాయన ఎరువులు, పురుగు మందులు వాడకుండా సేంద్రియ ఎరువుల వినియోగం పెంపొందించాలని మండల వ్యవసాయ అధికారి కె.వి. శేషారెడ్డి సూచించారు. ఈ సందర్భంగా రైతులకు ఫ్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ కిట్స్ అందజేశారు.