ఎస్పీ కార్యాలయంలో అంబేద్కర్ జయంతి వేడుకలు

ఎస్పీ కార్యాలయంలో అంబేద్కర్ జయంతి వేడుకలు

ఏలూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో మంగళవారం అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ ప్రతాప్ కిషోర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తరతరాలుగా బడుగు, బలహీన వర్గాలను దగ్గర నుంచి చూసిన వ్యక్తిగా వారి అభ్యున్నతికి రిజర్వేషన్లు కల్పించి వారి జీవితాల్లో వెలుగులు నింపారని అన్నారు.