VIDEO: బైక్ దగ్ధం.. పూర్తి వివరాలు..!

VIDEO: బైక్ దగ్ధం.. పూర్తి వివరాలు..!

ASR: డుంబ్రిగూడ మండలంలో ద్విచక్ర వాహనానికి మంటలు చెలరేగిన విషయం తెలిసిందే. మండలంలోని పతలంగి గ్రామానికి చెందిన తాంగుల విష్ణు అనే గిరిజనుడికి చెందిన బైక్ అని తెలిసింది. వాహనం వెనుక టైరు గడువు ముగియడం, ఆయిల్ లీక్ కావడం వల్ల మంటలు చెలరేగినట్లు బాధితుడు తెలిపారు. స్థానికులు మంటలను అదుపులోకి తీసుకువచ్చినప్పటికీ, అప్పటికే బైక్ పూర్తిగా దగ్ధమైందని పేర్కొన్నారు.