VIDEO: నిందితులను వదిలి పెట్టేది లేదు: సీఐ

VIDEO: నిందితులను వదిలి పెట్టేది లేదు: సీఐ

KKD: ద్విచక్ర వాహనాలను దగ్ధం చేస్తున్న దుండగులను వదిలి పెట్టేది లేదని 3 టౌన్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కెవివిఎస్.సత్యనారాయణ హెచ్చరించారు. జిల్లాలోని సాంబమూర్తి నగర్‌లో నాలుగు ద్విచక్ర వాహనాలను గుర్తు తెలియని దుండగులు కాల్చివేశారు. ఈ ఘటనపై స్పందించిన సర్కిల్ ఇన్‌స్పెక్టర్ సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ.. నిందితులను వదిలిపెట్టబోమని పేర్కొన్నారు.