'పెద్ది' స్పెషల్ సాంగ్‌పై ఇంట్రెస్టింగ్ బజ్!

'పెద్ది' స్పెషల్ సాంగ్‌పై ఇంట్రెస్టింగ్ బజ్!

రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబోలో వస్తున్న 'పెద్ది' మూవీపై క్రేజీ అప్‌డేట్ వినిపిస్తోంది. ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ చేయనున్న స్పెషల్ సాంగ్ కోసం ముగ్గురు కొరియోగ్రాఫర్లతో వేర్వేరుగా కంపోజ్ చేయిస్తున్నారట. అందులో ఏది ఉత్తమంగా ఉంటే దానినే ఫైనల్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ సాంగ్ చరణ్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే ట్రీట్‌లా ఉండనుందట.