వైసీపీ కుట్రలను తిప్పి కొట్టారు: నల్లమిల్లి

వైసీపీ కుట్రలను తిప్పి కొట్టారు: నల్లమిల్లి

E.G: వైసీపీ కుట్రలను కూటమి కార్యకర్తలు లాఘవంగా తిప్పి కొట్టారని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. న్యాయం కోసం నల్లమిల్లి కార్యక్రమం ఏడాది పూర్తయిన సందర్భంగా అనపర్తి మండలం మహేంద్రవాడలో శనివారం జరిగిన వేడుకల్లో ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో బైక్‌లతో ర్యాలీ చేపట్టారు. అనంతరం కార్యకర్తలను సత్కరించారు.