VIDEO: బీఆర్‌ఎస్ నేతలను అడ్డుకున్న మార్షల్స్

VIDEO: బీఆర్‌ఎస్ నేతలను అడ్డుకున్న మార్షల్స్

HYD: అసెంబ్లీ ప్రాంగణంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసన చేపట్టారు. మొక్కజొన్న సంచులతో అసెంబ్లీలోకి వెళ్ళేందుకు బీఆర్ఎస్ నేతలు యత్నించడంతో బీఆర్ఎస్ సభ్యుల నుంచి మొక్కజొన్న కంకులను మార్షల్స్ లాక్కున్నారు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి హరీష్ రావు చేతికి చిన్న గాయం అయింది. దీంతో మార్షల్స్ తీరుపై ఎమ్మెల్యేలు మండిపడుతూ ఎంట్రెన్స్ వద్ద కూర్చొని నిరసన తెలిపారు.