VIDEO: విశాఖలో పారా మోటార్ రైడ్

VIDEO: విశాఖలో పారా మోటార్ రైడ్

VSP: విశాఖలో పర్యాటకులను ఆకర్షించేందుకు పారా మోటార్ సదుపాయాన్ని పాండ్రంగాపురం వద్ద మంగళవారం అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ రైడ్ పైలట్ పర్యవేక్షణలో జరుగుతుంది. రైడ్‌లో సముద్ర తీరానికి సమాంతరంగా నాలుగు నుంచి ఐదు కిలోమీటర్ల దూరం వరకు తీసుకువెళ్తారు. ఒక వ్యక్తికి 2,500 టికెట్ ధరగా వసూలు చేస్తున్నారు.