బాధిత కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే

NZB: బాల్కొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి శుక్రవారం వేల్పూర్ మండలంలోని పలు కుటుంబాలను పరామర్శించారు. సుంకరి వెంకటేష్, కాంతర్ బుర్ర ధర్మయ్య, బుల్లెట్ చిన్నయ్య, పాకాల రవి గౌడ్ కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించి, వారి దుఃఖంలో పాలుపంచుకున్నారు.