వారికి ఉచిత శిక్షణ ఇస్తాం: మంత్రి
AP: రాష్ట్రంలోని బీసీ స్టడీ సర్కిల్స్‌పై మంత్రి సవిత సమీక్ష నిర్వహించారు. DSC, సివిల్స్ అభ్యర్థులకు BC స్టడీసర్కిల్‌లో శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. 2024-25లో 85 మందికి సివిల్స్‌లో శిక్షణ ఇచ్చామని తెలిపారు. ఈ ఏడాది 100 మందిని ఎంపిక చేసినట్లు వెల్లడించారు. వారికి ఉచితంగా సివిల్స్ కోచింగ్ ఇస్తామని చెప్పారు.