కడప జిల్లా టాప్ న్యూస్ @12PM
✦ జిల్లా ప్రజలకు ఉగాది, రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్ శ్రీధర్
✦ చిన్నాయిపల్లి గ్రామంలో పిడుగుపాటుతో మృతి చెందిన రైతు నారాయణరెడ్డి
✦ లోన్ యాప్స్ బారిన పడొద్దని ప్రజలకు అవగాహన కల్పించిన సీఐ చిన్న పెద్దయ్య
✦ జిల్లాలో హోటళ్లను తనిఖీ చేసిన సివిల్ సప్లై శాఖ అధికారులు