'మార్వాడీ గో బ్యాక్'.. నేడు బంద్

'మార్వాడీ గో బ్యాక్'.. నేడు బంద్

TG: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న స్థానిక వ్యాపారులపై మార్వాడీలు దాడి చేస్తున్నారని దానికి నిరసనగా ఇవాళ OU JAC బంద్‌కు పిలుపు నిచ్చింది.  మార్వాడీలతో రాష్ట్రంలోని వ్యాపారులకు నష్టం జరుగుతోందని దీనిలో భాగంగా ఇవాళ జరిగే బంద్‌కు ప్రజలు మద్దతు ఇవ్వాలని కోరింది. అయితే ఈ బంద్‌లో వరంగల్, నల్గొండ జిల్లాలోరి వ్యాపారులు పూర్తి మద్దతు తెలిపారు.