VIDEO: అన్న క్యాంటీన్‌ను ప్రారంభించిన మంత్రి
SKLM: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అన్నా క్యాంటీన్‌ను బుధవారం టెక్కలిలో ఘనంగా మంత్రి అచ్చెన్నాయుడు ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. పేదల ఆకలి తీర్చే దిశగా గొప్ప ముందడుగు వేస్తూ, తక్కువ ధరకే ప్రభుత్వం ప్రజలకు నాణ్యమైన భోజనం అందిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్, ఆర్డీవో కృష్ణమూర్తి, నాయకులు పాల్గొన్నారు.