VIDEO: ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మెరుగుపడ్డ వైద్య సేవలు
MDCL: ఉప్పల్ రింగ్ రోడ్డు వద్ద ఉన్న పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సేవలు మెరుగుపడ్డాయని అక్కడికి వెళ్లిన రోగులు చెబుతున్నారు. గర్భిణులు, బాలింతలకు ప్రత్యేక వైద్యం అందిస్తున్నారు. డాక్టర్ సౌశీల్య ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు PHC పరిధిలోని బస్తీ దవఖానాల్లో సైతం తనిఖీలు చేస్తున్నట్లుగా వివరించారు. దవఖానాల్లో ఇబ్బందులను ఫిర్యాదు చేయుచున్నారు.