'మాదిగ వనభోజనాలను జయప్రదం చేయండి'

'మాదిగ వనభోజనాలను జయప్రదం చేయండి'

BDK: కొత్తగూడెం రామచంద్ర డిగ్రీ కాలేజీ ఎదురుగా ఉన్న మామిడి తోటలో ఈనెల 24న మాదిగ వనభోజనాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి మాదిగలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుతూ పాల్వంచలోని కత్తి శ్రీనును కలిసి ఆహ్వాన పత్రికను మాదిగ వన భోజనాల సుప్రీం మందా హనుమంతు ఇవాళ ఆహ్వాన పత్రం అందజేశారు.