విశాఖలో స్కేటర్లు, కోచ్‌లకు సన్మానం

విశాఖలో స్కేటర్లు, కోచ్‌లకు సన్మానం

VSP: ఆసియా రోలర్ స్కేటింగ్ ఛాంపియన్‌షిప్‌లో పతకాలు సాధించిన స్కేటర్లు, కోచ్‌లను ఆంధ్రప్రదేశ్ రోలర్ స్కేటింగ్ అసోసియేషన్, విశాఖ జిల్లా రోలర్ స్కేటింగ్ ఛాంపియన్ సంయుక్తంగా సత్కరించాయి. బుధవారం సాయంత్రం కళాభారతి ఆడిటోరియంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ గణబాబు, VMRDA ఛైర్మన్ ఎం.వీ.ప్రణవ్ గోపాల్, కమిషనర్ విశ్వనాథన్ పాల్గొన్నారు.