రైస్ మిల్లు తనిఖీ చేసిన ఆర్డీవో

రైస్ మిల్లు తనిఖీ చేసిన ఆర్డీవో

ప్రకాశం: పొదిలిలోని లక్ష్మీ శ్రీనివాస రైస్ మిల్‌ను ఆకస్మికంగా శనివారం రాత్రి కనిగిరి ఆర్డీవో కేశవర్ధన్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. రైస్ మిల్లులోని వడ్ల బస్తాలను బియ్యం బస్తాలను పరిశీలించి వాటికి సంబంధించిన రికార్డులను తనిఖీ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆర్డీవో వెంట డిటి సాజిదా, ఎన్ఫోర్స్‌మెంట్ డీటీ డేవిడ్, ఎఫ్ఐ హరి, వీఆర్వోలు తదితరులు పాల్గొన్నారు.