వ్యక్తి ఆచూకీ తెలిస్తే తెలియజేయండి.!

వ్యక్తి ఆచూకీ తెలిస్తే తెలియజేయండి.!

KDP: లింగాల మండలం దిగువ లింగాలకు చెందిన వెన్నపూస చెన్నకేశవరెడ్డి వారం రోజులుగా కనిపించడం లేదని అతని భార్య రాజేశ్వరి మంగళవారం లింగాల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. చెన్నకేశవరెడ్డికి మతిస్థిమితం లేదని, సరిగా మాట్లాడలేరని ఆమె తెలిపారు. వ్యక్తి ఆచూకీ తెలిస్తే 9121100551 అనే ఫోన్ నంబరుకు తెలియజేయాలని పోలీసులు సూచించారు.