గంజాయి తరలిస్తున్న ముగ్గురు అరెస్ట్

గంజాయి తరలిస్తున్న ముగ్గురు అరెస్ట్

SKLM: ఇచ్చాపురం రైల్వే స్టేషన్ ఆవరణలో గంజాయితో పట్టుబడిన ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు డీఎస్పీ వెంకట అప్పారావు తెలిపారు. శుక్రవారం సాయంత్రం ఆయన ఇచ్చాపురం సర్కిల్ కార్యాలయంలో మీడియాతో వివరాలు వెల్లడించారు.. వారి వద్ద నుంచి 2.140 కేజీల గంజాయి, 2 సెల్ ఫొన్‌లను స్వాధీనం చేసుకున్నామన్నారు. గంజాయి మహారాష్ట్రకు తరిలిస్తున్నట్లు చెప్పారు.