ఇరాన్ కీలక ప్రకటన.. అమెరికా అలర్ట్

ఇరాన్ కీలక ప్రకటన.. అమెరికా అలర్ట్

అమెరికా టెక్ దిగ్గజాలే లక్ష్యంగా ఏప్రిల్ 1న దాడులు చేస్తామని ఇరాన్ చేసిన ప్రకటన అంతర్జాతీయంగా కలకలం రేపుతోంది. మైక్రోసాఫ్ట్, యాపిల్, టెస్లా సహా 18 కంపెనీలు ఈ జాబితాలో ఉన్నాయి. అమెరికా ఆంక్షలు, సైబర్ గూఢచర్యానికి నిరసనగా ఈ హెచ్చరికలు జారీ చేసింది. దీనిపై అమెరికా భద్రతా సంస్థలు హై అలర్ట్ ప్రకటించాయి. ఏప్రిల్ 1వ తేదీనే ఎంచుకోవడం వెనుక వ్యూహాన్ని అధికారులు ఆరా తీస్తున్నారు.