హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM
➢ సీపీ సజ్జనార్‌తో భేటీ అయిన ఎమ్మెల్యే నవీన్ యాదవ్
➢ హైదరాబాద్ ఇమేజ్‌ను పెంచింది కేటీఆర్: మాజీ మంత్రి సబిత
➢ ఇందిరమ్మ క్యాంటీన్‌లో భోజనం చేసిన కాంగ్రెస్ నాయకుడు వి. హనుమంతరావు
➢ సౌదీ అరేబియాకు మా బృందం కూడా వెళ్లింది: కేటీఆర్