గంజాయి విక్రయిస్తున్న నలుగురు యువకులు అరెస్ట్

గంజాయి విక్రయిస్తున్న నలుగురు యువకులు అరెస్ట్

MHBD: పట్టణంలోని పత్తిపాక లోని ఓ ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచి గంజాయి విక్రాయిస్తున్న సమాచారం మేరకు బుధవారం ఇన్స్‌పెక్టర్ మహేందర్ రెడ్డి సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించి, నలుగురు యువకులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 85 వేల రూపాయల విలువ గల 1 కేజీ 750 గ్రాముల ఎండు గంజాయి. నాలుగు సెల్ ఫోన్లు స్వాదినం చేసుకున్న పోలీసులు.