తుఫాన్ బీభత్సం.. 10,500 హెక్టార్లలో పంట నష్టం
ప.గో: మొంథా తుఫాన్ జిల్లాలో బీభత్సం సృష్టించింది. భారీ వర్షాలు, ఇదురు గాలులతో సమాన్య ప్రజలతో పాటు రైతులు కూడా ఎంతగానో నష్టపోయారు. వ్యవసాయ సంబందిత అధికారులు వివరాల మేరకు 10,500 హెక్టార్లలో పంట నష్టం జరిగినట్టు తెలిపారు. పంట నష్టంపై ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నట్లు అధికారులు వెళ్లరడించారు. నష్టపరిహారం ప్రభుత్వం అందింస్తుందా లేదా అని విషయం కోసం వేచి చుడాలి.